ఆ॥వె॥ దివిజ గాన మెల్ల దిక్కుల వెదజల్లి
తేజరిల్లినావు దివ్య పురుష !
గాన పటిమలెల్ల కరతలామలకాలు
భళిరే ఘంటసాల భావలీల!
dec 4 1922 దివిజ మధుర స్వరం భువికి ఓ వరం !
-by vrs
తేజరిల్లినావు దివ్య పురుష !
గాన పటిమలెల్ల కరతలామలకాలు
భళిరే ఘంటసాల భావలీల!
dec 4 1922 దివిజ మధుర స్వరం భువికి ఓ వరం !
-by vrs